టీడీపీకి సొంత శత్రువులు..బాబు ప్లాన్ ఏంటి?
తెలుగుదేశం పార్టీ ప్రత్యర్ధి పార్టీపైనే కాదు..సొంత పార్టీలో ఉన్న శత్రువులపై కూడా పోరాడాల్సిన పరిస్తితి ఉంది. బయట ప్రత్యర్ధులు అంటే తెలుస్తారు గాని..లోపల ఉండే వారు మాత్రం పెద్దగా బయటపడరు. కానీ అంతర్గతంగా పార్టీకి మాత్రం నష్టం చేస్తారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి బయటపడి..వైసీపీ కుట్రలు, వేధింపులు, దాడులు, కేసులు తట్టుకుని నిలబడి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఇక విజయానికి ఇంకో అడుగు దూరంలో ఉండగా పార్టీలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. కొందరు నేతలు సొంత పార్టీనే […]