వైసీపీని ముంచుతున్న సజ్జల..కామెడీ ఇదే!
వైసీపీని పైకి లేపుదామనుకుని ఏవేవో వ్యూహాలు వేయడం, రాజకీయం చేయడం, ప్రత్యర్ధులని టార్గెట్ చేయడం..ఇలాంటి పనుల వల్ల వైసీపీకే రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తుంది. వైసీపీలో ఏం చేసిన అది సజ్జల రామకృష్ణారెడ్డి చేసిందనే అంతా నమ్మే పరిస్తితి. ఆఖరికి ఏవైనా సభల్లో జగన్ చదివే స్క్రిప్ట్ కూడా సజ్జల రాసిందే అని అంతా అనుకుంటున్నారు. ఇక వైసీపీలో ఎమ్మెల్యేలు అయినా, మంత్రులు అయినా ఎవరైనా సరే జగన్‌ని డైరక్ట్ గా కలవడానికి లేదు..ఏదైనా సజ్జలతోనే చెప్పాలని తెలుస్తోంది. ఇక పార్టీ పరంగా […]