లాజిక్ లేని ఎమ్మెల్సీ లెక్క..జగన్ వస్తేనే జనాలకు నష్టం.!
అధికారంలో ఉన్నాం కదా ఏది చెబితే అది జనాలు నమ్మేస్తారనే భావనలో అధికార వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఆఖరికి సిఎం జగన్ కూడా అదే భావనలో ఉన్నారు. ప్రజలు అధికారం కట్టబెట్టారు..ఇంకా తాము ఏది చేసినా..ఏమి చెప్పినా జనం అంగీకరిస్తారని అనుకుంటున్నానరు. అందుకే ఏది పడితే అది చెప్పేస్తున్నారు. కానీ జనం నమ్మట్లేదనే విషయం తెలుసుకోలేకపోతున్నారు. అసలు ఏ మాత్రం లాజిక్ లేకుండా చెప్పేయడం..తమదే పై చేయి అన్నట్లు భావించడం..ఇది జగన్ చేస్తున్న పని. తాజాగా […]