పవన్‌ని ముంచుతున్న జోగయ్య..జగన్ కోసమేనా!
వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాలని ఛుస్తున్నారు. ఇటు చంద్రబాబు, అటు పవన్ సైతం పొత్తుకు రెడీగానే ఉన్నారు. అయితే పొత్తు ఉంటే తమకు నష్టమనే సంగతి వైసీపీకి బాగా తెలుసు. అందుకే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు చిచ్చు పెట్టడానికి ఛుస్తున్నారు. దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని రెచ్చగొడుతున్నారు..సీట్ల విషయంలో రచ్చ లేపుతున్నారు. అయితే […]