టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే..శ్రీకాళహస్తిలో ట్విస్ట్ ఉందా?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోట అని చెప్పాలి. అది కూడా ఇక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పలుమార్లు సత్తా చాటారు. గతంలో పలుమార్లు శ్రీకాళహస్తి నుంచి గెలిచారు. 2014లో కూడా ఆయన గెలిచి మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో అనారోగ్యం వల్ల పోటీ నుంచి తప్పుకుని, తన తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డిని నిలబెట్టారు. అయితే వైసీపీ వేవ్ లో సుధీర్ దారుణంగా ఓడిపోయారు. వైసీపీ నుంచి బియ్యం మధుసూదన్ రెడ్డి గెలిచారు. ఓడిపోయాక […]