June 8, 2023
ap news latest
ap news latest AP Politics

కోడెల కోటలో వైసీపీ రచ్చ..ఎమ్మెల్యేకు దెబ్బేనా.!

ఏపీలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో కొందరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎవరికి వారు పెత్తనం చెలాయించాలనే క్రమంలో ఒకరినొకరు చెక్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల వైసీపీకి ఇబ్బందికర పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ నేత, దివంగత కోడెల శివప్రసాద్ కంచుకోటగా ఉన్న నరసారావుపేట అసెంబ్లీలో వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. 1983 టూ 1999 వరకు అక్కడ కోడెల గెలిచారు. ఇక 1978, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి […]

Read More
ap news latest AP Politics

లోకేష్ పాదయాత్ర..’‘’ యువగళం‘’’తో టీడీపీకి ప్లస్!

తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. వైసీపీ దెబ్బకు భయపడి చాలామంది నేతలు కొన్ని రోజులు బయటకు రాని సంగతి తెలిసిందే. కానీ వారందరికి బాబు ధైర్యం చెప్పి..మళ్ళీ రోడ్డుపైకి వచ్చి పోరాటాలు చేసేలా చేశారు. అలాగే బాబు జనంలో తిరుగుతూ పార్టీ బలాన్ని ఇంకా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి టీడీపీ పరిస్తితి మెరుగైందని చెప్పవచ్చు. అయితే పార్టీ పరిస్తితి ఇంకా మెరుగు అవ్వాలి..అందుకే జనవరి 27 […]

Read More
ap news latest AP Politics

బాలయ్య-పవన్ పోలిటికల్ కాంబో..ఫ్యాన్స్ కూడా కలిసొస్తారా?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బాలయ్య-పవన్ కాంబినేషన్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా బాలయ్య హోస్టుగా ఉన్న ఆహా అన్‌స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. మామూలుగా వీరికి కేవలం సినీ ఇండస్ట్రీతోనే పరిచయాలు ఉంటే ఇంత ఎత్తున ప్రచారం వచ్చేది కాదు..కానీ వారు పోలిటికల్ రంగాల్లో కూడా ఉన్నారు. బాలయ్య ఏమో టీడీపీలో కీలక నేతగా ఉన్నారు..హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు పవన్ జనసేన అధినేతగా ఉన్నారు. ఇక అన్నిటికంటే వచ్చే […]

Read More
ap news latest AP Politics

బొబ్బిలి డౌట్ లేదు..గజపతినగరంలోనే నో క్లారిటీ.!

తెలుగుదేశం పార్టీని గాడిలో పెట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే..అధికార బలంతో ఉన్న వైసీపీకి చెక్ పెట్టి, ఆ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఓ వైపు నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్‌లతో సమావేశమవుతూ, వారికి దిశానిర్దేశం చేస్తూ..మరోవైపు జిల్లాల పర్యటన చేస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే వరుసపెట్టి పలు జిల్లాల్లో పర్యటించారు..ఇక బాబు పర్యటనలకు జనం నుంచి కూడా భారీ స్పందన వస్తుంది. దీంతో టీడీపీలో […]

Read More
ap news latest AP Politics

నాని కాదంటేనే చిన్ని..విజయవాడలో లెక్క ఇదే..!

విజయవాడ రాజకీయాల్లో మొదట నుంచి టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ టీడీపీ బలంగా ఉన్నా సరే..అంతే స్థాయిలో సొంత పోరు వల్ల రిస్క్ పెరుగుతుంది. మొదట నుంచి ఎంపీ కేశినేని నానికి బుద్దా వెంకన్న-బోండా ఉమాలతో పడని సంగతి తెలిసిందే. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికీ వారి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇదే క్రమంలో కేశినేని సోదరుడు చిన్ని విజయవాడ రాజకీయాల్లో కీలకంగా మారారు. అక్కడ చిన్ని యాక్టివ్ […]

Read More
ap news latest AP Politics

నెల్లూరు సిటీలో అనిల్ ఎత్తులు..వర్కౌట్ అయ్యేనా?

ప్రత్యర్ధులని బూతులు తిడుతూ..జగన్‌కు భజన చేస్తూ..జగన్ భక్తులుగా ఉండే నేతల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఇక ఈయన..చంద్రబాబు, పవన్, లోకేష్‌లని ఏ స్థాయిలో తిడతారో చెప్పాల్సిన పని లేదు. అలాగే నిత్యం జగన్‌కు భజన చేసే విషయంలో ముందు ఉంటారు. మంత్రిగా ఉన్నంత కాలం తన శాఖకు సంబంధించి ఏం చేశారో జనాలకు తెలియదు గాని..ప్రతిపక్షాలని తిట్టడం, జగన్‌ని పొగడటంలో అనిల్ బిజీగా గడిపారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా అదే పనిచేస్తున్నారు. అయితే […]

Read More
ap news latest AP Politics

వారసుడుతో పేర్నికి కష్టాలు..ఈ సారి డౌటే?

ఈ సారి ఎన్నికల్లో తాను పోటీ చేయనని తన వారసుడుని పోటీకి దింపుతానని ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని పలుమార్లు క్లారిటీ ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే. జగన్ నిర్వహించిన వైసీపీ వర్క్ షాపులో కూడా అదే విషయం చెప్పారు. కానీ జగన్ మాత్రం వారసులకు సీటు ఇవ్వనని చెప్పారు. అయినా సరే మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని వారసుడు కృష్ణమూర్తి(కిట్టు)నే తిరుగుతున్నారు. పేర్ని బదులు బందరు మొత్తం కిట్టు తిరుగుతున్నారు. గడపగడపకు వెళుతున్నారు. ఇంకా చెప్పాలంటే […]

Read More
ap news latest AP Politics

పెడనలో టీడీపీకి లీడ్..యువతలో కాగితకు పట్టు.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కాన్ఫిడెన్స్ పెట్టుకునే సీట్లలో పెడన కూడా ఉంటుందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లలోనే గెలిచారు. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో జిల్లాపై వైసీపీకి పట్టు దక్కినట్లు అయింది. కానీ నిదానంగా జిల్లాలో టీడీపీ బలం పెరుగుతూ వచ్చింది. కొందరు వైసీపీ […]

Read More
ap news latest AP Politics TDP latest News

బోడేకు కొత్త తలనొప్పి..పెనమలూరు చేజిక్కేనా!

రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్‌లోకి వస్తున్న విషయం తెలిసిందే..గత ఎన్నికల్లో ఓడిపోయిన చాలా సీట్లలో టీడీపీ పట్టు సాధిస్తుంది. ఇలా పట్టు సాధించిన సీట్లలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు పెరిగి టీడీపీకి మైనస్ గా మారుతున్నాయి. ఇప్పుడు కృష్ణా జిల్లాలోని పెనమలూరు స్థానంలో కూడా అదే పరిస్తితి కనిపిస్తోంది. మామూలుగానే ఇక్కడ టీడీపీకి కాస్త బలం ఎక్కువ.. కానీ కొన్ని పరిస్తితుల వల్ల అనూహ్యంగా ఓడిపోవాల్సి వస్తుంది. […]

Read More
ap news latest AP Politics

తునిలో యనమలకు ఇంకా నో ఛాన్స్..బాబు ఫిక్స్ అయ్యారా?

తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతూ వచ్చిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు సొంత నియోజకవర్గం తునిలో కష్టాలు కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. వరుసపెట్టి అక్కడ ఓడిపోవడం, ఇప్పటికీ బలపడకపోవడంతో ఆ సీటు విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. యనమల ఫ్యామిలీకి కాకుండా మరొకరికి తుని సీటు ఇచ్చేలా కనిపిస్తున్నారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరు సార్లు యనమల తునిలో గెలిచారు. కానీ 2009లో ఓడిపోయారు. 2014లో తాను పోటీ చేయకుండా..తన […]

Read More