జాతీయ ఎస్సీ కమిషన్, డీజీపీకి వర్ల రామయ్య లేఖ
జాతీయ ఎస్సీ కమిషన్, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీ చట్టాలను గన్నవరం సీఐ కనకారావు దుర్వినియోగం చేశారని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టాలతో టీడీపీని, నేతలను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 20న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దొంతు చిన్నాపై దాడిచేశారని, దాడి విషయం తెలిసి టీడీపీ నేత చిన్నాను పరామర్శించేందుకు […]