May 31, 2023
AP Politics
ap news latest AP Politics

విజయవాడ వైసీపీలో పోరు..ఆ సీట్లు డౌటే.!

విజయవాడ వైసీపీలో అంతర్గత పోరు పెరుగుతూ వస్తుంది. నేతల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల..ఆధిపత్య పోరు కనిపిస్తుంది. మామూలుగా విజయవాడలో టి‌డి‌పికి బలం ఎక్కువ..కానీ గత ఎన్నికల్లో జగన్ వేవ్, జనసేన ఓట్లు చీల్చడం వల్ల సిటీలో ఉన్న సెంట్రల్, వెస్ట్ సీట్లని వైసీపీ కైవసం చేసుకుంది. కేవలం ఈస్ట్ సీటులోనే టి‌డి‌పి గెలిచింది. అయితే ఇప్పుడు గెలిచిన సీట్లలో కూడా వైసీపీ వ్యతిరేకత ఎదుర్కునే పరిస్తితి. వెస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు..ఆయన మొదట విడతలో మంత్రిగా […]

Read More
ap news latest AP Politics Politics

జాతీయ ఎస్సీ కమిషన్, డీజీపీకి వర్ల రామయ్య లేఖ

జాతీయ ఎస్సీ కమిషన్, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీ చట్టాలను గన్నవరం సీఐ కనకారావు దుర్వినియోగం చేశారని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టాలతో టీడీపీని, నేతలను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈనెల 20న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దొంతు చిన్నాపై దాడిచేశారని, దాడి విషయం తెలిసి టీడీపీ నేత చిన్నాను పరామర్శించేందుకు […]

Read More
ap news latest AP Politics Politics

ఏపీ కొత్త గవర్నర్ను కలిసిన చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏపీ రాజ్ భవన్ కు వెళ్లారు. రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు గవర్నర్ తో 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తనతో పాటు వచ్చిన టీడీపీ నేతలను చంద్రబాబు గవర్నర్ కు పరిచయం చేశారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపైనా ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. వివిధ పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.  ఈ సందర్భంగా గవర్నర్ ను […]

Read More
ap news latest AP Politics Politics

ఇది అంతఃపురం హత్య  !!

ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేయటమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు జోన్ 2 కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏలూరు సమీపంలోని చోదిమెళ్ళ దగ్గర ఈ భేటీ జరుగుతోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలే బలమని.. వారే ఆస్తి అని అన్నారు. కార్యకర్తలు అనుకుంటే పార్టీ తేలిగ్గా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు రాజకీయ నాయకులతో పోరాడామని, ఇప్ఫుడు వింత జంతువులతో పోరాడుతున్నామని అన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా […]

Read More
ap news latest AP Politics

గెలిచే సీటుని బాబు లైట్ తీసుకున్నారా?

గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితి తో పోలిస్తే ఇప్పుడు టి‌డి‌పి బలం చాలావరకు పెరిగిందనే చెప్పాలి. అసలు టి‌డి‌పి పని అయిపోయిందా అనే పరిస్తితి నుంచి..ఇంకా టి‌డి‌పి గెలిచి అధికారంలోకి రావడం ఖాయమనే పరిస్తితికి వచ్చింది. అలా టి‌డి‌పి బలపడటానికి చంద్రబాబు, టి‌డి‌పి నేతల కష్టం ఉంది..అలాగే వైసీపీ తప్పిదాలు ఉన్నాయి. దీంతో ఈ నాలుగేళ్లలో టి‌డి‌పి చాలావరకు బలపడింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మెజారిటీ సీట్లలో ఆధిక్యంలోకి వచ్చింది. ఇదే తరుణంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శిలో […]

Read More
ap news latest AP Politics

కన్నాతో సైకిల్‌కు అడ్వాంటేజ్..బాబు ప్లాన్ అదేనా!

మొత్తానికి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టి‌డి‌పిలో చేరారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో టి‌డి‌పిలో చేరారు. గతంలో తాము వేరు వేరు పార్టీల్లో ఉన్న రాజకీయంగా విభేదించుకున్నాం తప్ప..వ్యక్తిగతంతో ఎప్పుడు తిట్టుకోలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కన్నా వల్ల గుంటూరులో పార్టీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. కానీ అదే గుంటూరులో రాయపాటి సాంబశివరావు మాత్రం..కన్నా చేరిక వల్ల టి‌డి‌పికి ఉపయోగం లేదని, కన్నాని చేర్చుకోవద్దన్న..చేర్చుకున్నారని, తాను ఇంకా చంద్రబాబుని కలవనని రాయపాటి అలకపాన్పు ఎక్కారు. ఇక ఆయన్ని టి‌డి‌పి అధిష్టానం […]

Read More
ap news latest AP Politics

బీజేపీకి ఎదురుదెబ్బలు..పవన్‌కు ఛాన్స్ దొరికినట్లే

ఏపీలో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నామని మొన్నటివరకు హడావిడి చేసిన బి‌జే‌పి నేతలు ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుకుంటుంది. ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడు సోము వీర్రాజు, జి‌వి‌ఎల్ లాంటి వారు జగన్‌కు అనుకూలంగా నడుస్తున్నారని, వారే టి‌డి‌పితో పొత్తుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని బి‌జే‌పిలో కొందరు నేతలు రగిలిపోతున్నారు. అలాగే ఉంటే ఇంకా కష్టమే అని చెప్పి..వారు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో బి‌జే‌పికి ఒక్కశాతం ఓట్లు కూడా […]

Read More
ap news latest AP Politics

రిస్క్‌లో అబ్బయ్య..టార్గెట్ చేంజ్!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం…టి‌డి‌పి కంచుకోట. చింతమనేని ప్రభాకర్ అడ్డా అని చెప్పవచ్చు. అలా టి‌డి‌పి కంచుకోటగా ఉన్న దెందులూరుని గత ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకుంది. ఎన్‌ఆర్‌ఐ గా వచ్చిన అబ్బయ్య చౌదరీ వైసీపీ నుంచి నిలబడి చింతమనేనిపై గెలిచారు. అయితే చింతమనేనికి ఉన్న గొడవలని వైసీపీ పెద్దగా చేసి చూపించి..చింతమనేనికి నెగిటివ్ చేశారు. దీని వల్ల అబ్బయ్య గెలిచారు. అయితే గెలిచిన కొన్ని రోజుల్లోనే అబ్బయ్యకు యాంటీ మొదలైంది. ఇటు చింతమనేని […]

Read More
ap news latest AP Politics

జమ్మలమడుగులో వైసీపీకి షాక్..టీడీపీదే ఛాన్స్!

వైసీపీ కంచుకోటల్లో కడప జిల్లాలో ఉన్న జమ్మలమడుగు కూడా ఒకటి అని చెప్పాలి. మామూలుగానే కడప జిల్లా అంటే వైసీపీ అడ్డా..ఈ జిల్లాలో పది సీటు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అయితే నిదానంగా కడపలో పరిస్తితులు మారుతూన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, వర్గ పోరు వల్ల మైనస్ పెరుగుతుంది..టి‌డి‌పికి ప్లస్ అవుతుంది. ఇప్పుడు జమ్మలమడుగులో కూడా అదే పరిస్తితి కనిపిస్తుంది. గత రెండు ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ గెలిచింది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ […]

Read More
ap news latest AP Politics Politics

సీబీఐ అధికారుల ఎదుట హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి..

వైఎస్ వివేకా హత్య కేసు లో కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ని సీబీఐ అధికారులు శుక్రవారం మరోసారి ప్రశ్నించనున్నారు.  వైఎస్ వివేకా హత్య కేసు లో కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ని సీబీఐ అధికారులు శుక్రవారం మరోసారి ప్రశ్నించనున్నారు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో అవినాష్‌రెడ్డి హైదరాబాద్, కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణకు వచ్చారు. రూ.40 కోట్ల డీల్ […]

Read More