టీడీపీలోకి ఆది రీఎంట్రీ..సీటు ఫిక్స్?
టీడీపీలోకి ఆదినారాయణ రెడ్డి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారా? పొత్తుకు బీజేపీ రెడీగా లేకపోవడంతో ఆయన పార్టీ మారాలని చూస్తున్నారా? అంటే అవునేన కడప రాజకీయ వర్గాల నుంచి సమాధానం వస్తుంది. కడప జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న అది నారాయణ రెడ్డి..కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి..జమ్మలమడుగు స్థానంలో మంచి విజయాలు సాదించారు. 2004, 2009 ఎన్నికల్లో సత్తా చాటారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు..ఆతర్వాత అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్ చేశారు. అలాగే మంత్రి పదవి […]