May 31, 2023
AP Politics
ap news latest AP Politics

టీడీపీలోకి కన్నా ఫిక్స్..ఆ సీటు నుంచే పోటీ!

మొత్తానికి బీజేపీని వీడిన కన్నా లక్ష్మీనారాయణ..టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రానున్నారు. తన అనుచరులతో కలిసి కన్నా..టీడీపీలోకి వస్తున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నా…రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి చేరాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ పెద్దలు సంప్రదించడంతో..కన్నా బీజేపీలో చేరారు. అలాగే కన్నాకు ఏపీ బి‌జే‌పి అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. అధ్యక్షుడుగా ఉన్నంత కాలం తనదైన శైలిలో రాజకీయం చేసిన […]

Read More
ap news latest AP Politics

అనపర్తిలో బాబు వన్ మ్యాన్ షో..జగన్‌కు ఎఫెక్ట్!

అధికారం ఉంది కదా అని..అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలని వాడుకుని ప్రతిపక్షాలని అణిచివేయాలని చూస్తే తిరుగుబాట్లు వస్తాయి తప్ప..ప్రతిపక్షాలని అణిచివేయడం జరిగే పని కాదు. అలా అణిచేవేసే కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో ప్రతిపక్షాలపై సానుభూతి పెరుగుతుంది. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష టి‌డి‌పిపై అదే సానుభూతి పెరుగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టి‌డి‌పిని ఎన్ని రకాలుగా అణిచివేయాలని ప్రయత్నాలు జరిగాయో చెప్పాల్సిన పని లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టి‌డి‌పి నేతలని నానా తిప్పలు పెట్టారు. […]

Read More
ap news latest AP Politics

వంశీ కాన్ఫిడెన్స్..గన్నవరంలో అంత ఈజీనా!

ఎవరోచ్చి బరిలో ఉన్న గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో తాను గెలవడం ఖాయమని వల్లభనేని వంశీ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. దమ్ముంటే గుడివాడ-గన్నవరంల్లో చంద్రబాబు-లోకేష్ పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ఎవరు నిలబడిన తమ గెలుపుని ఆపలేరని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం బరిలో నిలబడి తాను గెలుస్తానని వంశీ చెబుతున్నారు. అయితే వంశీ కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి కారణం ఏంటి? గనవరంలో గెలవడం అంత ఈజీనా అంటే..ప్రస్తుతం అక్కడ రాజకీయం గమనిస్తే వంశీ గెలుపుకు అనుకూల […]

Read More
ap news latest AP Politics

కన్నా టీడీపీలోకి..రాయపాటి సంచలనం..!

ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. సోము వీర్రాజు వైఖరి నచ్చక కన్నా బి‌జే‌పిని వీడారు. ఇక ఈయన త్వరలోనే టి‌డి‌పి లేదా జనసేనలో గాని చేరతారని ప్రచారం నడుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరతారనేది క్లారిటీ లేదు గాని..ఎక్కువ శాతం టి‌డి‌పిలోకి రావచ్చు అనే చర్చ మాత్రం సాగుతుంది. ఇక కన్నా టి‌డి‌పిలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో టి‌డి‌పి సీనియర్, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

Read More
ap news latest AP Politics

టీడీపీ-జనసేన పొత్తుపై కన్ఫ్యూజన్..ఏం జరుగుతోంది?

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఇంకా క్లారిటీగా ఏమి చెప్పలేని పరిస్తితి ఉందని చెప్పాలి. ఎందుకంటే పొత్తుపై రోజుకో రకమైన ప్రచారం నడుస్తోంది. ఓ వైపు పొత్తు ఉంటుందనే ప్రచారం వస్తుంటే..మరోవైపు పొత్తు ఉండదనే ప్రచారం వస్తుంది. అయితే అధినేతల మనసులో ఏముందనేది రెండు పార్టీల కార్యకర్తలకు క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే చంద్రబాబు-పవన్‌ రెండుసార్లు కలిశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంటే ఒకరినొకరు సంఘీభావం తెలుపుకుంటున్నారు. […]

Read More
ap news latest AP Politics

గుంటూరులో ఆ సీట్లపై నో క్లారిటీ..బాబు ట్విస్ట్ ఇస్తారా?

తెలుగుదేశం పార్టీ బాగా స్ట్రాంగ్ అవుతున్న జిల్లాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా ఒకటి అని చెప్పాలి. ఈ జిల్లాలో టి‌డి‌పి వేగంగా పుంకుంది. కమ్మ వర్గం ప్రభావం ఉండటం, వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, టి‌డి‌పి నేతలు బలపడటం, రాజధాని అమరావతి అంశం..ఇలా కొన్ని కారణాలతో గుంటూరులో టి‌డి‌పి బలపడింది. మెజారిటీ నియోజకవర్గాల్లో టి‌డి‌పి ఆధిక్యంలో ఉందని చెప్పవచ్చు. అయితే కొన్ని స్థానాల్లో అభ్యర్ధులు ఎవరు అనేది క్లారిటీ లేకపోవడం, జనసేనతో పొత్తు ఉంటుందా? లేదా? అనే కన్ఫ్యూజన్ వల్ల కొన్ని సీట్లలో క్లారిటీ […]

Read More
ap news latest AP Politics

పెద్దాపురం రాజప్పకే..వైసీపీకి మళ్ళీ చెక్?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లో పెద్దాపురం కూడా ఒకటి. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పెద్దాపురంలో టి‌డి‌పి హవా నడుస్తోంది. 1983, 1985 ఎన్నికల్లో టి‌డి‌పి గెలవగా, 1989లో కాంగ్రెస్ గెలిచింది. 1994, 1999 ఎన్నికల్లో మళ్ళీ టి‌డి‌పి గెలిచింది. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో మళ్ళీ టి‌డి‌పి గెలిచింది. అంటే మొత్తం ఆరు సార్లు పెద్దాపురంలో టి‌డి‌పి గెలిచింది. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని టి‌డి‌పి చూస్తుంది. కానీ ఇంతవరకు ఇక్కడ […]

Read More
ap news latest AP Politics

పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ డౌన్..బైరెడ్డి కబుర్లు.!

లోకేష్ పాదయాత్ర అంశంలో వైసీపీ వైఖరి చాలా వింతగా కనిపిస్తుంది. ఓ వైపు పాదయాత్రలో అసలు ప్రజలే లేరు అని, పాదయాత్ర ఫెయిల్ అయిందని చెబుతూనే..లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలు పాదయాత్ర సక్సెస్ కాదని చెబుతున్నప్పుడు లోకేష్‌ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండదు. పాదయాత్ర ఫెయిల్ కాబట్టి..ఆయనని వదిలేయొచ్చు. కానీ వైసీపీ నేతల అలా చేయడం లేదు. లోకేష్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. తాజాగ్ వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి […]

Read More
ap news latest AP Politics

మైనారిటీల కోటలో వైసీపీకి టీడీపీ చెక్ పెడుతుందా?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి ఏ మాత్రం పట్టు లేని స్థానం ఏది అంటే..మాచర్ల స్థానం చెబుతారు. అక్కడ టి‌డి‌పి పెద్దగా విజయాలు సాధించలేదని అంటారు. అయితే 1999 వరకు అక్కడ టి‌డి‌పి మంచి విజయాలే సాధించింది..ఆ తర్వాత నుంచే దెబ్బతింది. కానీ మాచర్ల కంటే టి‌డి‌పికి పట్టు లేని స్థానాల్లో గుంటూరు ఈస్ట్ ముందు వరుసలో ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు గుంటూరు-1గా ఉన్న ఈ సీటులో టీడీపీ గొప్ప విజయాలు అందుకోలేదు. 1983, 1994, 1999 ఎన్నికల్లోనే […]

Read More
ap news latest AP Politics

అరకు-పాడేరు మళ్ళీ దక్కేలా లేవుగా!

ఏజెన్సీ ప్రాంతాలు మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరావనే చెప్పాలి. గిరిజన ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్..ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ హవా ఉంటుంది. గత ఎన్నికల్లో ఏజెన్సీ నియోజకవర్గాల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. అయితే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..అయినా సరే ఆ స్థానాల్లో మాత్రం వైసీపీ హవా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో […]

Read More