కర్నూలులో రెడ్డి ఫ్యామిలీలు గట్టెక్కుతాయా?
ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే రెడ్డి సామాజికవర్గం అడ్డా అని చెప్పవచ్చు. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో రెడ్డి వర్గం ఆధిక్యం ఉంటుంది. అందుకే ఇక్కడ మొదట నుంచి కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో 14కి 14 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఇక 14 సీట్లలో 9 మంది రెడ్డి ఎమ్మెల్యేలే అంటే..అక్కడ రెడ్డి డామినేషన్ ఎలా ఉందో చూడవచ్చు. పత్తికొండ, ఆలూరుల్లో బీసీ ఎమ్మెల్యేలు ఉండగా, నందికొట్కూరు, కోడుమూరు రిజర్వడ్ స్థానాలు. ఇక కర్నూలు సిటీలో హఫీజ్ […]