May 31, 2023
AP Politics
ap news latest AP Politics

వైసీపీలో ముగ్గురు బ్రదర్స్‌కు చెక్ పడుతుందా?

ఏపీలో అన్నదమ్ములు ముగ్గురు ఒకేసారి గెలిచి రికార్డు సృష్టించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి అన్నదమ్ములు సంచలన విజయం అందుకున్నారు. అలా విజయం అందుకున్న అన్నదమ్ములు ఎవరో కాదు..వై. బాలనాగిరెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి, వై. వెంకట్రామి రెడ్డి..ఈ ముగ్గురు అన్నదమ్ములు వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రాలయం నుంచి నాగిరెడ్డి, ఆదోని నుంచి సాయి ప్రసాద్, గుంతకల్లు నుంచి వెంకట్రామి రెడ్డి గెలిచారు. ఇలా గెలిచిన అన్నదమ్ములు..మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తారా? లేక  వీరిలో ఓటమికి దగ్గరవుతున్నది? ఎవరు అనేది చూస్తే..రాజకీయంగా ముగ్గురు బలమైన […]

Read More
ap news latest AP Politics

గత పాలనతో పోలిక..జగన్‌కు రిస్క్ తప్పదా!

గత ప్రభుత్వాల్లో ఇలా బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు ఇవ్వడం లేదు..మనమే బాగా బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ప్రజలంతా మనవైపే ఉంటారు. మనం ఎంత బాగా బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నామో ప్రజలు తెలియచేయాలి..అలాగే ప్రజల మద్ధతు పొందాలి అని చెప్పి జగన్..ఎప్పటికప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలతో చెబుతూ ఉంటారు. అంటే గత ప్రభుత్వాలు చేయలేని పని తాము చేస్తున్నామని జగన్ పదే పదే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేతో జరిగిన […]

Read More
ap news latest AP Politics

బాబోయ్ బీజేపీతో వద్దు..టీడీపీ-జనసేనకు చిక్కులు!

కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ఏపీలో బీజేపీ హడావిడి కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. రాష్ట్రంలో ఏ మాత్రం బలం లేకపోయినా సరే బీజేపీ నేతలు ధీమా వేరు. ఇక ఎవరైనా తమ మాట వినాల్సిందే అనే కాన్ఫిడెన్స్ ఉంది. అసలు ఏపీలో తాము సత్తా చాటడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు. అయితే బి‌జే‌పి కాన్ఫిడెన్స్ లో తప్పు లేదు. ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ..కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పికి భయపడుతుందనే భావన ప్రజల్లో ఉంది. […]

Read More
ap news latest AP Politics

వెనుకబడిన కొడాలి..గుడివాడపై కాన్ఫిడెన్స్!

వరుసగా మూడుసార్లు ప్రతిపక్షంలోనే ఉన్నా ఈ సారి ప్రభుత్వంలోకి వస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కొడాలి నాని గత ఎన్నికల ముందు గుడివాడ ప్రజలకు హామీ ఇచ్చారు..2009 నుంచి కొడాలి ఇలాంటి హామీతోనే ముందుకొస్తున్నారు. పైగా ప్రజలు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటున్నారు కదా..అందుకే ఏం చేయలేకపోతున్నారని అనుకుంటున్నారు. ఎందుకంటే 2004లో కొడాలి టి‌డి‌పి నుంచి గెలిచినప్పుడు టి‌డి‌పి ప్రతిపక్షమే. 2009లో అదే పరిస్తితి. కొడాలి తర్వాత వైసీపీలోకి వెళ్లారు..2014లో గెలిచారు. అప్పుడు వైసీపీ ప్రతిపక్షమే. దీంతో కొడాలి […]

Read More
ap news latest AP Politics

టీడీపీలో వియ్యంకులు ఈ సారి గట్టెక్కుతారా?

తెలుగుదేశం పార్టీలో ఇద్దరు వియ్యంకులు గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అలా గెలుపు కోసం ఎదురుచూస్తున్న వియ్యంకులు ఎవరో కాదు ఒకరు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరొకరు పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్. కమ్మ వర్గానికి చెందిన వీరిద్దరికి మొదట రాజకీయ బంధం ఉంది..తర్వాత వ్యాపార బంధం..చివరికి జీవీ తన కుమార్తెని శ్రీధర్ కుమారుడుకు ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో ఇద్దరు నేతలు వియ్యంకులు అయ్యారు. అయితే […]

Read More
ap news latest AP Politics

మహిళా మంత్రులు మళ్ళీ గట్టెక్కలేరా?

ఏపీ మంత్రుల్లో ఈ సారి ఎంతమంది గెలిచి గట్టెక్కుతారు? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీ వేవ్ ఉండటం డౌట్..అటు జగన్ ఇమేజ్ కూడా అంత వర్కౌట్ కాకపోవచ్చు. అలాగే ప్రతిపక్ష టి‌డి‌పి బలపడుతుంది..జనసేనతో కలిసి వస్తే వైసీపీకి ఇబ్బందులు పెరుగుతాయి. ఇలాంటి పరిస్తితుల్లో మళ్ళీ ఎంతమంది మంత్రులు గెలుస్తారో చెప్పలేని పరిస్తితి. గత ఎన్నికల్లో కేవలం ముగ్గురు మాత్రమే టి‌డి‌పి హయాంలో మంత్రులుగా చేసిన వారు గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా […]

Read More
ap news latest AP Politics

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. జనసేనకు రూట్ క్లియర్!

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. అయితే పొత్తు ఉంటే మాత్రం ఖచ్చితంగా జనసేనకు టి‌డి‌పి కొన్ని సీట్లు ఇవ్వాలి. కాకపోతే ఈ సీట్ల లెక్కలపై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని సీట్లు జనసేనకు ఇవ్వడానికి టి‌డి‌పి రెడీ అయిందని తెలుస్తోంది. ఆ సీట్లలో ఉన్న టి‌డి‌పి నేతలకు చంద్రబాబు ముందుగానే హింట్ ఇచ్చారని తెలుస్తోంది. పొత్తు ఉంటే మాత్రం […]

Read More
ap news latest AP Politics

జ్యోతుల ఫ్యామిలీకి రెండు సీట్లు..బాబు సెట్ చేశారా?

వచ్చే ఎన్నికల్లో టీడీపెలో రాజకీయంగా అగ్రస్థానంలో ఉన్న కొందరు నేతలు..ఈ సారి తమ ఫ్యామిలీకి రెండు సీట్లు దక్కించుకోవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు..ఒక ఫ్యామిలీకి ఒకటే సీటు అని…కొందరికి హ్యాండ్ ఇచ్చారు. కానీ కింజరాపు, అశోక్ గజపతి, కోట్ల, భూమా లాంటి ఫ్యామిలీలకు రెండు సీట్లు ఇచ్చారు. అయితే ఈ సారి మిగతా ఫ్యామిలీలు సైతం రెండు సీట్లు ఆశిస్తున్నాయి. అయ్యన్నపాత్రుడు, జ్యోతుల, పరిటాల ఫ్యామిలీలు రెండు సీట్లు ఆశిస్తున్నాయి. అయితే వారికి రెండు సీట్లు ఇస్తారా ? లేదా? అనేది క్లారిటీ లేదు గాని..అయ్యన్న తనతో […]

Read More
ap news latest AP Politics

ఏలూరు సీటులో ట్విస్ట్..ఆళ్ళ నానికి కొత్త సీటు?

ఏలూరు రాజకీయాల్లో ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) గురించి పెద్దగా పరిచయం అక్కరలేదనే చెప్పాలి. చాలా ఏళ్ల నుంచి ఏలూరులో రాజకీయం చేస్తున్న ఆళ్ళ నాని..దివంగత వైఎస్సార్‌కు విధేయుడు..వైఎస్సార్ ఆధ్వర్యంలో ఏలూరు సీటు దక్కించుకున్నారు. 2004లో ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో కూడా ఆళ్ళ నాని సత్తా చాటారు. ఇక తర్వాత వైఎస్సార్ మరణించడంతో..2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవిపై […]

Read More
ap news latest AP Politics

టీడీపీలోకి రాజేష్ మహాసేన..జనసేనతో కయ్యం.!

ఏపీ రాజకీయా సమీకరణాలు ఊహించని విధంగా మారుతూ వెళుతున్నాయి. అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టి‌డి‌పి బలపడుతుంది. అదే సమయంలో జనసేనతో పొత్తుపై కన్ఫ్యూజన్ ఉంది. టి‌డి‌పి-జనసేన కలిసి పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం ఎప్పటినుంచో వస్తుంది. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు-పవన్ కల్యాణ్ రెండుసార్లు కలిశారు. దీంతో పొత్తు ఖాయమని ప్రచారం మొదలైంది. కానీ పొత్తు విషయం తెగడం లేదు. ఓ వైపు జనసేన బి‌జే‌పితో కలిసి ఉంది. బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో కలిసే ప్రసక్తి లేదని అంటుంది. […]

Read More