June 8, 2023
Music
Trending

విశాఖలో బీఆర్ఎస్ సభ..కేసీఆర్ టార్గెట్ అదే!

భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పాలని చూస్తున్న విషయం తెల్సిందే. ఈ సారి కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే కేసీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అలాగే జాతీయ స్థాయిలో బి‌ఆర్‌ఎస్ బలం పెంచాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ముందుగా తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో పార్టీని బలపర్చాలని చూస్తున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఇందులో ఎక్కువగా ఏపీపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొందరు నేతలని పార్టీలో చేర్చుకున్నారు. […]

Read More
Trending

ఖమ్మంలో ‘కారు’కు ‘సైకిల్’ తో రిస్క్? 

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. మెజారిటీ స్థానాల్లో సొంత నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ఇదే క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పోరు మరింత పీక్స్ లో ఉంది. పైగా ఇక్కడ కొందరు నేతలు జంపింగ్‌లకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు..ఇటీవల ఖమ్మం వచ్చి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు..అటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యని కలిశారు. ఎప్పటినుంచో తుమ్మల, వీరయ్యల మధ్య […]

Read More