March 28, 2023
TDP latest News
ap news latest AP Politics TDP latest News Uncategorized YCP latest news

వైసీపీని ముంచుతున్న సజ్జల..కామెడీ ఇదే!

వైసీపీని పైకి లేపుదామనుకుని ఏవేవో వ్యూహాలు వేయడం, రాజకీయం చేయడం, ప్రత్యర్ధులని టార్గెట్ చేయడం..ఇలాంటి పనుల వల్ల వైసీపీకే రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తుంది. వైసీపీలో ఏం చేసిన అది సజ్జల రామకృష్ణారెడ్డి చేసిందనే అంతా నమ్మే పరిస్తితి. ఆఖరికి ఏవైనా సభల్లో జగన్ చదివే స్క్రిప్ట్ కూడా సజ్జల రాసిందే అని అంతా అనుకుంటున్నారు. ఇక వైసీపీలో ఎమ్మెల్యేలు అయినా, మంత్రులు అయినా ఎవరైనా సరే జగన్‌ని డైరక్ట్ గా కలవడానికి లేదు..ఏదైనా సజ్జలతోనే చెప్పాలని తెలుస్తోంది. ఇక పార్టీ పరంగా […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

రాపాకకు రివర్స్..లాజిక్ లేని స్క్రిప్ట్..రాజోలులో ఓటమి అంచుకు!

వరుస ఓటములతో అధికార వైసీపీలో కల్లోలం మొదలైన విషయం తెలిసిందే. మూడు పట్టభద్రులు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ ఓడిపోయింది. టి‌డి‌పి అనూహ్యంగా గెలిచింది. అయితే నాలుగు స్థానాల్లో ఓడినంత మాత్రాన వైసీపీకి నష్టం ఏంటి అని అనుకోవచ్చు..ఇక్కడే లాజిక్ ఉంది. ఇంతకాలం అధికార బలం ప్రజలని పథకాలు పోతాయని భయపెట్టి దాదాపు అన్నీ ఎన్నికల్లో గెలిచేశారు. అలాంటి గెలుపుకు పట్టభద్రులు బ్రేకులు వేశారు. మూడు ప్రాంతాల్లో వైసీపీపై వ్యతిరేకత మొదలైందని చూపించారు. ఇక సొంత […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

25 ఏళ్ల తర్వాత తిరువూరుపై టీడీపీకి పట్టు..కానీ ట్విస్ట్ అదే!

సరిగ్గా 2024 వస్తే తిరువూరులో టీడీపీ గెలిచి 25 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి చివరిసారిగా గెలిచింది. 1983 నుంచి 1999 వరకు మంచిగానే విజయాలు సాధించింది. ఆ 99 నుంచి సీన్ మారుతూ వచ్చింది. అప్పటినుంచి ఒక్కసారి కూడా టి‌డి‌పి అక్కడ గెలవలేదు. మళ్ళీ గెలుస్తుందనే ఆశ కూడా కనిపించడం లేదు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అంటే వరుసగా నాలుగుసార్లు టి‌డి‌పి ఓటమి పాలైంది. […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

 తణుకులో అరిమిల్లి జోరు..ఈ సారి ఆపడం కష్టమే!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చెప్పవచ్చు..ఈ జిల్లాలో చాలా స్థానాలు టి‌డి‌పికి కంచుకోటలుగా ఉన్నాయి. అలా టి‌డి‌పికి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో తణుకు కూడా ఒకటి. ఇక్కడ 1985 నుంచి టి‌డి‌పి హవా నడుస్తుంది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా గెలిచింది. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయింది. 2014 లో మళ్ళీ టి‌డి‌పి గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో మళ్ళీ పార్టీ గెలుస్తుందని అంతా అనుకున్నారు.  కానీ జనసేన ఓట్లు చీల్చడం వల్ల […]

Read More
ap news latest AP Politics Politics TDP latest News YCP latest news

 ఆధిక్యంలోకి సైకిల్ సీనియర్లు..వారి గెలుపు ఫిక్స్!

గత ఎన్నికల్లో జగన్ గాలిలో టి‌డి‌పిలో సీనియర్ లేదు జూనియర్ లేదు అంతా ఓటమి బాటపట్టిన విషయం తెలిసిందే. ఏదో కొంతమంది మాత్రం గెలిచి బయటపడ్డారు. ఇక ఎప్పుడు ఓటమి ఎరగని నేతలు సైతం ఓడిపోయారు. అలా ఓడిపోయిన నేతలు ఇప్పుడు వేగంగా పుంజుకుంటున్నారు.  ముఖ్యంగా సీనియర్ నేతలు సత్తా చాటుతున్నారు. టి‌డి‌పిలో సీనియర్లు విజయం దిశగా వెళుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయి..ఇప్పుడు ఆ ఓటమికి రివెంజ్ తీర్చుకునే దిశగా వెళుతున్నారు. ఈ సారి కొందరు సీనియర్లు […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీకి భారీ దెబ్బ..ఎంపీ సీట్లు కూడా కోల్పోతుంది!

ఏపీలో అధికార వైసీపీ పరిస్తితి రివర్స్ లో వెళుతుంది. ఇప్పటివరకు అధికార బలంతో అన్నీ ఎన్నికల్లో గెలిచినా సరే..ఇక నుంచి వైసీపీకి రివర్స్ అవ్వడం మొదలైంది..మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓడిపోవడం..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా ఒక స్థానం ఓడిపోవడంతో వైసీపీ సీన్ రివర్స్ అయింది. ఇక ప్రజా వ్యతిరేకత వైసీపీపై స్పష్టంగా కనిపిస్తుంది. అటు నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి షాక్ ఇచ్చారు. ఇటీవల సర్వేల్లో వైసీపీకి భారీ షాకులు తప్పవని తేలింది. ఇదే […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

పోలవరంలో సైకిల్ జోరు..ఈ సారి వైసీపీ రివర్స్!

మళ్ళీ చాలా రోజుల తర్వాత పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జోరు పెరిగింది. ఏజెన్సీ ప్రాంతంగా ఉండే ఈ స్థానంలో మొదట నుంచి టి‌డి‌పికి పెద్ద పట్టు ఉండేది కాదు. టి‌డి‌పి హవా ఉన్న 1985, 1994, 1999 ఎన్నికల్లోనే ఇక్కడ టి‌డి‌పి గెలిచింది. మళ్ళీ 2014లో గెలిచింది. అంటే నాలుగుసార్లు టి‌డి‌పి గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు సత్తా చాటింది. కానీ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి బాలరాజు విజయం సాధించారు. 2004 నుంచి […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

సొంత ఫార్ములాని వదిలేసిన జగన్..వైసీపీకి దెబ్బే!

జగన్ అంటే మాట తప్పడు..మడమ తిప్పడు అనే నినాదం ఉంటుంది..అయితే ఈ నినాదం ప్రజలు కాదు గాని..వైసీపీ కార్యకర్తలు నమ్ముతారు. చెప్పింది చేస్తాడు అని గట్టిగా నమ్ముతారు. ఎలాంటి పరిస్తుతుల్లోనైనా జగన్ మాట మీద నిలబడతాడు అని..వైసీపీ శ్రేణులు బాగా నమ్ముతాయి. అలా నమ్మడమే వైసీపీకి పెద్ద బలం. కానీ ఇప్పుడు ఆ బలం పోతున్నట్లే ఉంది..ఎందుకంటే జగన్ అధికారంలోకి రాక ముందు అలా చేశారు గాని..అధికారంలోకి వచ్చాక మాట మీద నిలబడటం తక్కువ కనిపిస్తుంది..ఏదో కొన్ని […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

ఆ నలుగురుకు టీడీపీలో సీట్లు ఉన్నాయా?

మొత్తానికి వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు బయటపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి..ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని వైసీపీ సస్పెండ్ చేసింది. ఇక సస్పెండ్ చేశాక ఎమ్మెల్యేలు రిలాక్స్ అయ్యారు. అలా సస్పెండ్ చేయడమే తమకు మంచిదని అంటున్నారు. సస్పెండ్ చేయడం వల్ల ఆ ఎమ్మెల్యేలకు పోయేదేమీ లేదు. సస్పెండ్ అయ్యాక మరింత ఫ్రీ అయ్యారు. ఇలా వైసీపీ నుంచి బయటకొచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు టి‌డి‌పిలో చేరతారా? అంటే […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

వంశీ-కరణం నీతి వాక్యాలు..జనం నమ్ముతారా?

తెలుగు ప్రజలకు గురివింద గింజ సామెత గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. గురివింద సామెత అందరికీ తెలిసిందే. తెలిసిన సరే ఇంకో సారి ఆ సామెత గురించి ఒకసారి మాట్లాడుకుంటే..గురివింద గింజ రెండు రంగులు ఉంటుంది. ఎరుపు, నలుపు. కానీ గురివింద తన ఎరుపుని చూసి మురిసిపోతుంది తప్ప..నలుపుని పట్టించుకోదంటా..ఇంకా ఈ సామెతని మోటుగా కూడా చెప్పేవాళ్లు ఉన్నారు. సరే ఆ విషయం వదిలిపెడితే..ఇప్పుడు ఈ సామెత ఎందుకు గుర్తు చేశామనే విషయానికొస్తే..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ […]

Read More