బెజవాడ మూడు సీట్లపై ట్విస్ట్..వైసీపీకి డౌటే.!
రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ బెజవాడలో ఈ సారి ఎన్నికల పోరు హోరాహోరోగా జరిగేలా ఉంది. ఎప్పుడు కూడా రాజకీయ యుద్ధం హోరాహోరీగానే ఉంటుంది. ఈ సారి మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కొన్ని రాజకీయ సమీకరణాలు పోరుని మరింత రసవత్తరంగా మార్చే ఛాన్స్ ఉంది. విజయవాడ నగర పరిధిలో మూడు సీట్లు ఉన్న విషయం తెలిసిందే. విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈస్ట్ తప్ప…మిగిలిన రెండు సీట్లు వైసీపీ గెలుచుకుంది. […]