పల్లెపై లోకేష్ పట్టు..రూరల్‌లో సైకిల్ జోరు.!
తెలుగుదేశం పార్టీకి క్షేత్ర స్థాయి నుంచి బలం ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీకి బలమైన కార్యకర్తలు, నాయకత్వం ఉంది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో చాలా స్ట్రాంగ్ గా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఆ ప్రాంతాల్లోనే టిడిపి దారుణంగా దెబ్బతింది. రూరల్ ప్రాంతాల్లో వైసీపీ సత్తా చాటింది. టిడిపి 23 సీట్లు గెలిస్తే..అందులో మెజారిటీ సీట్లు సిటీల్లోనే ఉన్నాయి. అంటే రూరల్ ప్రాంతాల్లో టిడిపి పెద్దగా సత్తా చాటలేదని అర్ధమవుతుంది. రూరల్ ప్రజలు […]