ధర్మానతో సెపరేట్ రాష్ట్రం స్కెచ్..అందుకే తగ్గట్లేదా?
జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల ఆమోదం ఎంత ఉందో తెలియదు గాని…తమని ప్రజలు గెలిపించారు కాబట్టి..అదే ప్రజా ఆమోదం అని వైసీపీ ముందుకెళ్లింది. కానీ టీడీపీ, ఇతర పార్టీలు, అమరావతి ప్రాంత ప్రజలు..అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని పోరాటం చేస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం జరుగుతుంది. దీంతో మూడు రాజధానులు ముందుకెళ్లలేదు…ఇటు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేయడం లేదు. చివరికి రాష్ట్రానికి ఒక రాజధాని అనేది చెప్పుకోవడానికి […]