వైసీపీ ఎంపీలకు సెగలు..సగం డౌటే.!
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలకే కాదు..ఎంపీలపై కూడా ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. అసలు ఎంపీలు రాష్ట్రానికి చేసింది ఏమి కనబడటం లేదు. గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చేస్తానని 25కి 25 ఎంపీ సీట్లు ఇవ్వాలని జగన్ జనాలని కోరారు. దీంతో జగన్ ఏదో సాధిస్తారని 22 ఎంపీ సీట్లు ఇచ్చారు. కానీ అన్నీ సీట్లు ఇచ్చిన ఫలితం శూన్యం..కేంద్రం నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏమి లేదు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్ […]