బ్యాడ్ రికార్డుని బ్రేక్ చేయనున్న పయ్యావుల..ఆ సీన్ రిపీట్!
ఏపీ రాజకీయాల్లో కొందరు నేతలకు కొన్ని బ్యాడ్ రికార్డులు ఉన్నాయి. ఆ బ్యాడ్ రికార్డులని ఈ సారి ఎన్నికల్లో బ్రేక్ చేయాలని చూస్తున్నారు. అలా తన బ్యాడ్ రికార్డుని బ్రేక్ చేయాలని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చూస్తున్నారు. ఉరవకొండలో పయ్యావులకు ఒక చెత్త రికార్డు ఉంది. అది ఏంటంటే ఆయన గాని అక్కడ గెలిస్తే..రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాదు. ఒకవేళ ఆయన ఓడిపోతే..టిడిపి అధికారంలోకి వస్తుంది. 1999 ఎన్నికల నుంచి ఇదే సీన్ జరుగుతూ […]