అనగాని-ఏలూరి హ్యాట్రిక్ ఫిక్స్..డౌట్ లేనట్లే!
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత టిడిపికి కలిసొస్తుంది. దీంతో టిడిపి హవా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక గత ఎన్నికల్లో గెలిచిన టిడిపి ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు అందరూ మళ్ళీ గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. ఒకరిద్దరు తప్ప అంతా గెలుపు గుర్రం ఎక్కేలా ఉన్నారు. అలా గెలుపుకు దగ్గరగా ఉన్నవారికి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు […]