కొడాలి సేమ్ స్క్రిప్ట్..వైసీపీకే రివర్స్..!
కొడాలి నాని వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత..టిడిపి అధినేత చంద్రబాబుని పచ్చి బూతులు తిట్టే నాయకుడు. అసలు బాబుని కొడాలి తిట్టినట్లు మరొక నాయకుడు తిట్టడు. అంటే బాబుని తిట్టడం కోసమే కొడాలి ఉన్నారా? అనే పరిస్తితి. ఇలా బాబుని కొడాలి తిట్టడం వల్ల వైసీపీకి లాభం, టిడిపికి నష్టం జరుగుతుందా? అంటే అబ్బే ఇదంతా రివర్స్ లో జరుగుతుందని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే కొడాలి నాని వల్లే టిడిపికి ఇంకా ప్లస్ అవుతుందని కొందరు వైసీపీ శ్రేణుల్లోనే డౌట్ ఉంది. […]