సొంత ఫార్ములాని వదిలేసిన జగన్..వైసీపీకి దెబ్బే!
జగన్ అంటే మాట తప్పడు..మడమ తిప్పడు అనే నినాదం ఉంటుంది..అయితే ఈ నినాదం ప్రజలు కాదు గాని..వైసీపీ కార్యకర్తలు నమ్ముతారు. చెప్పింది చేస్తాడు అని గట్టిగా నమ్ముతారు. ఎలాంటి పరిస్తుతుల్లోనైనా జగన్ మాట మీద నిలబడతాడు అని..వైసీపీ శ్రేణులు బాగా నమ్ముతాయి. అలా నమ్మడమే వైసీపీకి పెద్ద బలం. కానీ ఇప్పుడు ఆ బలం పోతున్నట్లే ఉంది..ఎందుకంటే జగన్ అధికారంలోకి రాక ముందు అలా చేశారు గాని..అధికారంలోకి వచ్చాక మాట మీద నిలబడటం తక్కువ కనిపిస్తుంది..ఏదో కొన్ని […]