March 24, 2023
YCP latest news
ap news latest AP Politics TDP latest News YCP latest news

 జనసేన-సీపీఐ రెడీ..టీడీపీ ప్లాన్ ఏంటి?

ఏపీ రాజకీయాల్లో పొత్తులు రెడీ అయ్యాయి..టీడీపీతో పొత్తుకు ఇటు జనసేన, అటు సి‌పి‌ఐ సైతం సిద్ధమయ్యాయి. ఇప్పుడు బంతి టి‌డి‌పి కోర్టులో ఉంది. టి‌డి‌పి పొత్తులపై ఎలా ముందుకెళుతుందనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే పొత్తు పెట్టుకుంటే సీట్లు త్యాగాలు చేయాల్సింది టి‌డి‌పినే. ఎందుకంటే టి‌డి‌పికి 175 స్థానాల్లో బలం ఉంది..జనసేనకు అలా లేదు..కేవలం కొన్ని జిల్లాల్లో కొన్ని సీట్లలోనే బలం ఉంది. ఇటు సి‌పి‌ఐకి ఏదో నాలుగైదు స్థానాల్లో గెలుపుని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ […]

Read More
ap news latest AP Politics Politics TDP latest News YCP latest news

అర్బన్ సీట్లలో వైసీపీకి టీడీపీ చెక్?

ఏపీలో ఉన్న నగరాల్లో తెలుగుదేశం పార్టీ పట్టు సాధిస్తుంది..ఈ సారి ఎన్నికల్లో అర్బన్ స్థానాల్లో టి‌డి‌పి సత్తా చాటేలా ఉంది. సిటీ సీట్లలో వైసీపీకి చెక్ పెట్టి టి‌డి‌పి గెలిచేలా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా అర్బన్ సీట్లలో టి‌డి‌పి బాగానే గెలిచింది. విశాఖ సిటీలో నాలుగు సీట్లు, రాజమండ్రి అర్బన్, విజయవాడ ఈస్ట్, గుంటూరు వెస్ట్ సీట్లని గెలుచుకుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఇంకా కొన్ని సిటీ సీట్లలో వైసీపీకి టి‌డి‌పి చెక్ పెట్టేలా […]

Read More
ap news latest AP Politics TDP latest News Uncategorized YCP latest news

ప్రత్తిపాడులో టీడీపీకే లీడ్..కానీ నాయకుడు ఎవరు?

గత ఎన్నికల్లో గెలుపు దగ్గర వరకు వచ్చి టి‌డి‌పి ఓడిపోయిన సీట్లలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు కూడా ఒకటి. వైసీపీ వేవ్ లో కూడా ఇక్కడ టి‌డి‌పి గట్టిగా పోరాడింది. కేవలం 4,666 ఓట్ల తేడాతో టి‌డి‌పి ఓడిపోయింది. టి‌డి‌పి నుంచి వరుపుల రాజా పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పుడు జనసేన కాస్త ఓట్లు చీల్చడం వల్లే ఆ పరిస్తితి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 76,574 ఓట్లు పడగా, టి‌డి‌పికి 71,908 ఓట్లు పడ్డాయి. జనసేనకు 6,907 ఓట్లు […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

 బందరులో పవన్..టీడీపీకే ప్లస్?

మచిలీపట్నం వేదికగా జనసేన 10వ ఆవిర్భావ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సభతో జనసేనకు కాస్త ఊపు తీసుకురావడం, వైసీపీపై విరుచుకుపడటం, టి‌డి‌పితో పొత్తుపై పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక బందరు వేదికగా సభ జరగడంతో అక్కడ జనసేన శ్రేణుల్లో సందడి నెలకొంది. బందరులో జనసేన బలం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఎంత బలం పెరిగిన..సింగిల్ గా మాత్రం బందరులో జనసేన గెలవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీకి బందరులో అనుకున్న మేర బలం […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీకి విజయసాయిరెడ్డి దూరం?

ఇంతకాలం వైసీపీలో నెంబర్ 2గా ఉంటూ వచ్చిన విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీకి దూరమవుతున్నారా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే కాస్తా డౌట్ గానే ఉంది. ఈ మధ్య ఆయన వైసీపీ కార్యక్రమాల్లో కనబడటం లేదు. ఎప్పటిలాగా ట్విట్టర్ లో చంద్రబాబు, లోకేష్‌లని తిట్టడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఆయన కాస్త వైసీపీకి దూరం జరిగారా? అనే పరిస్తితి. మొదట నుంచి ఆయన జగన్ వెనుకే ఉన్నారు..జగన్ తో పాటు ఏ2గా జైలుకు కూడా వెళ్లారు. 2019లో వైసీపీ […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

టీడీపీ  రెబల్స్ వర్సెస్ వైసీపీ రెబల్స్..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్విస్ట్!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఒకప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలని ప్రజలు పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు వైసీపీ వచ్చాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి కూడా అడ్డదారులు, అధికార బలం ఉపయోగించడంతో అంతా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఇక ఈ నెల 16న ఫలితాలు వస్తాయి. ఈ నెల 23న ఎమ్మెల్యేల కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

30 ఏళ్ల తర్వాత బొబ్బిలి కోటపై టీడీపీ జెండా!

ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం..సరిగ్గా 2024 ఎన్నికలకు ఇక్కడ టి‌డి‌పి గెలిచి 30 ఏళ్ళు అవుతుంది. అంటే ఎప్పుడో 1994 ఎన్నికల్లో అక్కడ చివరిగా టి‌డి‌పి గెలిచింది..మళ్ళీ ఇంతవరకు గెలవలేదు..కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా బొబ్బిలిలో టి‌డి‌పి జెండా ఎగిరేలా ఉంది. వైసీపీపై తీవ్ర వ్యతిరేకత రావడం టి‌డి‌పి బలపడటం పెద్ద ప్లస్ అయింది. అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి బొబ్బిలిలో పరిస్తితి చూస్తే..1983లో ఇండిపెండెంట్ గెలవగా, 1985లో టి‌డి‌పి గెలిచింది. ఇక 1989లో కాంగ్రెస్ […]

Read More
ap news latest AP Politics YCP latest news

వైసీపీ దొంగ ఓట్ల రాజకీయం..అందుకే 175 కాన్సెప్ట్.!

అసలు తాము అధికారంలోకి వచ్చాక అన్నీ మంచి పనులే చేశాం..ప్రజలంతా తమ వైపే ఉన్నారు..అసలు నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవలేమని చెబుతూ..జగన్ పదే పదే తమ పార్టీ ఎమ్మెల్యేలతో అంటున్న విషయం తెలిసిందే. వై నాట్ 175 నినాదం పెట్టుకున్నారు. అయితే అసలు అంతా మంచే చేస్తే ప్రజలే అన్నీ సీట్లలో గెలిపిస్తారు. అందులో తప్పు లేదు. మరి వైసీపీ ప్రభుత్వం అన్నీ మంచి పనులే చేసిందా అంటే అది ప్రజలకే బాగా తెలుసు. […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ.. కారణం ఇదే..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్‎కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైసీపీ నేతలతో పలు చోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కుతో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల నమోదు అయ్యాయని అని ఫిర్యాదు చేశారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన బోగస్ ఓట్ల వివరాలను లేఖకు జత చేసి పంపించారు . ‘‘బోగస్, నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోంది. గతంలో […]

Read More
ap news latest AP Politics Politics TDP latest News YCP latest news

వైసీపీలోకి జేసీ బ్రదర్స్..బైరెడ్డి ఓవర్ పాలిటిక్స్.!

వైసీపీ పదవుల కోసం, సీటు కోసం నేతలు ప్రతిపక్షాలని ఎంతవరకైనా తిట్టేలా ఉన్నాయి. ఇక ప్రతిపక్ష నేతలని ఎంత ఎక్కువ తిడితే అంత త్వరగా పదవులు వస్తాయనే పాలసీ వైసీపీలో నాదుస్తోంది. అందుకే నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి సోషల్ మీడియాలో నాలుగు డైలాగులు మాట్లాడి..దానికి కే‌జిఎఫ్ ఎలివేషన్లు ఇచ్చి హైలైట్ అయిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సైతం చంద్రబాబుని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాడు. ఇక పెద్ద నేతల తరహాలో ఎగతాళి చేసి మాట్లాడటం, తిట్టడం చేస్తున్నాడు. తాజాగా తాడిపత్రికి […]

Read More