గుంటూరు టీడీపీలో కన్ఫ్యూజన్..ఆ సీట్లలో నో క్లారిటీ.!
గత ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీ త్వరగా పికప్ అయిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది..గుంటూరు పార్లమెంట్..ఇక్కడ త్వరగా టిడిపికి బలం చేకూరింది. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అని హడావిడి చేయడం, రాజధాని అమరావతిని నాశనం చేసేలా నిర్ణయాలు తీసుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు వైసీపీకి యాంటీ అయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో టిడిపి బలం పెరిగింది. అయితే టిడిపి బలం పెరిగినా సరే కొంత కన్ఫ్యూజన్ నడుస్తుంది. అసలు అక్కడ […]