• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
  • Home
    • Home – Layout 1
    • Home – Layout 2
    • Home – Layout 3
    • Home – Layout 4
    • Home – Layout 5
    • Home – Layout 6
  • News
    • All
    • Business
    • Politics
    • World
    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి షాక్ ఇచ్చాడు….?

    పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి షాక్ ఇచ్చాడు….?

    ట్రంప్ కి వైరస్ రావడంతో కుప్పకూలిన స్టాక్ మార్కేట్…

    ట్రంప్ కి వైరస్ రావడంతో కుప్పకూలిన స్టాక్ మార్కేట్…

    రాజ్ నాథ్ సింగ్ ఎం చెప్పాడంటే..?

    రాజ్ నాథ్ సింగ్ ఎం చెప్పాడంటే..?

    కావాలనే రెచ్చగోడుతున్నారు. కేసీఆర్ సంచలనం…

    కావాలనే రెచ్చగోడుతున్నారు. కేసీఆర్ సంచలనం…

    బాలసుబ్రమణ్యం గారు చేసినది చూస్తే.. అయనపై గౌరవం రెట్టింపవుతుంది…

    బాలసుబ్రమణ్యం గారు చేసినది చూస్తే.. అయనపై గౌరవం రెట్టింపవుతుంది…

    అందరిని బుక్ చేసిన రకుల్..?

    అందరిని బుక్ చేసిన రకుల్..?

    Trending Tags

    • Trump Inauguration
    • United Stated
    • White House
    • Market Stories
    • Election Results
  • Tech

    Trending Tags

    • Nintendo Switch
    • CES 2017
    • Playstation 4 Pro
    • Mark Zuckerberg
  • Entertainment
    • All
    • Sports
    అరెంజ్ అర్మీ దుమ్ము దులుపుతుంది…

    అరెంజ్ అర్మీ దుమ్ము దులుపుతుంది…

  • Lifestyle

    Trending Tags

    • Golden Globes
    • Game of Thrones
    • MotoGP 2017
    • eSports
    • Fashion Week
  • Review
No Result
View All Result

Neti Telugu
No Result
View All Result
Home News

మోడీ ఇప్పటికి ఇంత స్ట్రాంగా..?

NetiAdmin by NetiAdmin
September 25, 2020
in News, Politics
0
మోడీ ఇప్పటికి ఇంత స్ట్రాంగా..?
0
SHARES
16
VIEWS
Share on FacebookShare on Twitter

ఫిట్‌నెస్‌, ఆరోగ్యం గురించి అమిత శ్రద్ధ తీసుకునే ప్రధాని మోదీ తన ఆరోగ్య రహస్యాన్ని బయటపెట్టారు.‘‘మా అమ్మ వారానికి 2 రోజులు నాకు ఫోన్‌ చేస్తుంది. యోగక్షేమాలు వాకబు చేస్తుంది. ప్రతిసారి ఆమె తప్పనిసరిగా అడిగేది ఒకటే.. ఆహారంలో పసుపు ఉండేట్లు చూసుకుంటున్నావా? తగు సంఖ్యలో పసుపు తీసుకుంటున్నావా? అని! నేను అవునని బదులిస్తాను. పసుపు యాంటీ బయాటిక్‌. ఎంతో మంచిది. ఈ విషయాన్ని నేను చాలా సందర్భాల్లో చెప్పాను’’ అని ప్రధాని వెల్లడించారు. ఫిట్‌ ఇండియా కార్యాచరణ మొద లై ఏడాదైన సందర్భంగా ఆయన అనేక మంది ఫిట్‌నెస్‌ నిపుణులు, క్రీడాకారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. ‘ఫిట్‌నె్‌సకీ డోస్‌.. ఆధా గంటా రోజ్‌’’ అనే నినాదాన్ని ప్రధాని ఈ సందర్భంగా వినిపించారు. క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, జమ్మూ కశ్మీర్‌కు చెం దిన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అఫ్‌షాన్‌ ఆషిక్‌, పారాఒలింపిక్స్‌లో స్వర్ణ పతక విజేత దేవేంద్ర ఝజారియా, న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివాకర్‌ మొదలైన వారితో ఫిట్‌నెస్‌ చర్చ లో పాల్గొన్నారు. ‘‘చాలా మంది అనుకుంటున్నట్లుగా ఫిట్‌నె్‌స కష్టమేంకాదు. కావాల్సిందల్లా కాస్తంత క్రమశిక్షణ. ఆరోగ్యకర ఆహారం మన జీవితంలో అంతర్భాగం కావాలి’’ అని ప్రధాని అన్నారు.

‘‘మీ వయసు 55 ఏళ్లు అం టున్నారు. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఎలా ఉం డగలుగుతున్నారు? మీ ఫిట్‌నెస్‌ రహస్యమేంటి?’’ అని ఒకప్పటి సూపర్‌ మోడల్‌ మిలింద్‌ సోమన్‌ను ప్రధాని ప్రశ్నించారు. ‘‘నన్ను చాలా మంది అడుగుతుంటారు. మీ వయస్సు 55 ఏళ్లా? ఇప్పటికీ 500కిలోమీటర్ల దూరం ఎలా పరిగెత్తగలుగుతున్నారు? అని ఆశ్చర్యంగా అడుగుతారు. నేను వారికిచ్చే సమాధానం ఒకటే.. మా అమ్మ వయసు 81ఏళ్లు. ఇప్పటికీ ఎలాబస్కీలు తీస్తుందో మీరు వీడియోలో చూసే ఉంటారు. అమ్మే నాకు స్ఫూర్తి. ఆమె వయసు వచ్చే వేళకి నేను కూడా ఆమెలానే ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సోమన్‌.. మోదీకి బదులిచ్చారు. ‘‘పాత తరానికి చెందిన వారు రోజుకి 50 కిలోమీర్ల దూరం నడిచేవారు. గ్రామీణ ప్రాంత మహిళలు ఇప్పటికీ మంచినీళ్ల కోసం, ఇతర అవసరాల కోసం 50 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటారు. నా దృష్టిలో రోజుకి 100 కిమీ దూరం పోవడం పెద్ద కష్టం కాదు. పల్లెల్లో ప్రజలు ఫిట్‌గానే ఉంటారు. పట్టణాల్లోనే ఈ జాడ్యం. అదే పనిగా ఎవరూ ఇంట్లో కూర్చొని చలనం లేకుండా ఉండరాదు’’ అని సోమన్‌ వివరించారు. ‘‘ఫిట్‌నెస్‌ కోసం ఎవరూ జిమ్‌లకు వెళ్లక్కరలేదు. అదే పనిగా అదీ ఇదీ తాగక్కరలేదు. కావాల్సినదల్లా మానసిక బలం’’ అని ఆయన వివరించారు.

ప్రధానిగా ఉంటూ ఒత్తిళ్లను ఎలా తట్టుకుంటున్నారు … అని సోమన్‌ మోదీని అడిగారు. ‘‘ఎలాంటి ఆశా లేకుండా ఇతరులకు బాధ్యతతో సేవ చేస్తున్నప్పు డు అసలు ఒత్తిడే ఉండదు. పైపెచ్చు శక్తి కూడా లభిస్తుంది. దీనికి తోడు ప్రతిస్ఫర్థ (పోటీతత్వం) వల్ల కూడా ఒత్తిడిని జయించవచ్చు’’ అని మోదీ బదులిచ్చారు.

మోదీపై పాటకు ప్రశంసలు

ప్రధాని మోదీని కొనియాడుతూ 15 ఏళ్ల భారతీయ అమ్మాయి పాడిన పాటకు యూఏఈలో ప్రశంసల వర్షం కురిసింది. మోదీ 70వ పుట్టిన రోజును పురస్కరించుకుని సుచేత సతీశ్‌ అనే టెన్త్‌ గ్రేడ్‌ విద్యార్థి ‘‘నమో నమో విశ్వగురు భారత్‌’’ పేరుతో పాడిన పాట డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో రిలీజై వైరల్‌ అయింది.

Tags: indiamodiprime minister
Previous Post

మరింత క్షిణించిన Sp బాలసుబ్రమణ్యం అరోగ్యం

Next Post

అందరిని బుక్ చేసిన రకుల్..?

NetiAdmin

NetiAdmin

Next Post
అందరిని బుక్ చేసిన రకుల్..?

అందరిని బుక్ చేసిన రకుల్..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected test

  • 81 Followers
  • 77.8k Subscribers
  • 22.9k Followers
  • 99 Subscribers
  • Trending
  • Comments
  • Latest
ట్రంప్ కి వైరస్ రావడంతో కుప్పకూలిన స్టాక్ మార్కేట్…

ట్రంప్ కి వైరస్ రావడంతో కుప్పకూలిన స్టాక్ మార్కేట్…

October 2, 2020
రాజ్ నాథ్ సింగ్ ఎం చెప్పాడంటే..?

రాజ్ నాథ్ సింగ్ ఎం చెప్పాడంటే..?

October 1, 2020
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి షాక్ ఇచ్చాడు….?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి షాక్ ఇచ్చాడు….?

October 2, 2020
కావాలనే రెచ్చగోడుతున్నారు. కేసీఆర్ సంచలనం…

కావాలనే రెచ్చగోడుతున్నారు. కేసీఆర్ సంచలనం…

October 1, 2020
బయటకి వచ్చిన అసలు నిజాలు.. శ్రావణి ఆత్మహత్యకు అసలు కారణం ఇదే..

బయటకి వచ్చిన అసలు నిజాలు.. శ్రావణి ఆత్మహత్యకు అసలు కారణం ఇదే..

0
అరెంజ్ అర్మీ దుమ్ము దులుపుతుంది…

అరెంజ్ అర్మీ దుమ్ము దులుపుతుంది…

0
టీఆర్ఎస్ కు భారీ షాక్

టీఆర్ఎస్ కు భారీ షాక్

0
ఆరు ప్రాంతాలను వశం చేసుకున్న  భారత్…

ఆరు ప్రాంతాలను వశం చేసుకున్న భారత్…

0
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి షాక్ ఇచ్చాడు….?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి షాక్ ఇచ్చాడు….?

October 2, 2020
ట్రంప్ కి వైరస్ రావడంతో కుప్పకూలిన స్టాక్ మార్కేట్…

ట్రంప్ కి వైరస్ రావడంతో కుప్పకూలిన స్టాక్ మార్కేట్…

October 2, 2020
రాజ్ నాథ్ సింగ్ ఎం చెప్పాడంటే..?

రాజ్ నాథ్ సింగ్ ఎం చెప్పాడంటే..?

October 1, 2020
కావాలనే రెచ్చగోడుతున్నారు. కేసీఆర్ సంచలనం…

కావాలనే రెచ్చగోడుతున్నారు. కేసీఆర్ సంచలనం…

October 1, 2020

Recent News

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

Follow Us

Browse by Category

  • Business
  • Entertainment
  • News
  • Politics
  • Sports
  • World

Recent News

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి షాక్ ఇచ్చాడు….?

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి షాక్ ఇచ్చాడు….?

October 2, 2020
ట్రంప్ కి వైరస్ రావడంతో కుప్పకూలిన స్టాక్ మార్కేట్…

ట్రంప్ కి వైరస్ రావడంతో కుప్పకూలిన స్టాక్ మార్కేట్…

October 2, 2020
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result

© 2021 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.