అనిల్‌కు బాబాయ్ దెబ్బ..నెల్లూరులో డౌటేనా?
అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ ఈ ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఉంది. అయితే కొన్ని స్థానాల్లో ఈ పోరుకు చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తుంది. నేతలకు సర్దిచెబుతుంది. కానీ అనుకున్న స్థాయిలో పరిస్తితి సర్దుబాటు కావడం లేదు. ఈ పోరు వల్ల పరోక్షంగా వైసీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఉమ్మడి నెల్లూరులో ఈ పోరు మరింత ఎక్కువ […]