నర్సీపట్నంపై జగన్ ఫోకస్..అయ్యన్నని మళ్ళీ ఆపగలరా?
టీడీపీలో దూకుడుగా ఉండే నాయకులకు ఎక్కడక్కడ చెక్ పెట్టే దిశగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అధికార బలంతో చాలావరకు ఇబ్బందులు పెడుతూనే వస్తున్నారు. కేసులు పెట్టడం, జైలుకు పంపడం లాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇదే క్రమంలో నిత్యం జగన్ ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని ఏ విధంగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఆయనపై ఎన్ని రకాల కేసులు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అయితే అయ్యన్న కూడా ఎక్కడా తగ్గడం లేదు..జగన్ […]