జమ్మలమడుగులో వైసీపీకి షాక్..టీడీపీదే ఛాన్స్!
వైసీపీ కంచుకోటల్లో కడప జిల్లాలో ఉన్న జమ్మలమడుగు కూడా ఒకటి అని చెప్పాలి. మామూలుగానే కడప జిల్లా అంటే వైసీపీ అడ్డా..ఈ జిల్లాలో పది సీటు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అయితే నిదానంగా కడపలో పరిస్తితులు మారుతూన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, వర్గ పోరు వల్ల మైనస్ పెరుగుతుంది..టిడిపికి ప్లస్ అవుతుంది. ఇప్పుడు జమ్మలమడుగులో కూడా అదే పరిస్తితి కనిపిస్తుంది. గత రెండు ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ గెలిచింది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ […]