యర్రగొండపాలెంలో సైకిల్కి ఈ సారైనా కలిసొస్తుందా?
తెలుగుదేశం పార్టీకి అసలు కలిసిరాని నియోజకవర్గాల్లో యర్రగొండపాలెం కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ పరిస్తితి బాగోలేదనే చెప్పొచ్చు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ యర్రగొండపాలెంలో ...
Read more