ఆదాలతో రూరల్ డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా?
కంచుకోట లాంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు జిల్లాలో బలంగా కనిపించిన వైసీపీకి ఇప్పుడు నిదానంగా లీడ్ తగ్గుతుంది. జిల్లాలో అనూహ్యంగా వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీనే గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 10 సీట్లలో వైసీపీకి ఆధిక్యం లేదు. జిల్లాలో సగం సీట్లలో వైసీపీకి లీడ్ తగ్గినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా […]