పర్చూరులో ఆమంచి..ఏలూరితో ఈజీ కాదా?
వైసీపీలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి..కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ హ్యాండ్ ఇస్తున్నారు..కొన్ని నియోజకవర్గాల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే దిశగా జగన్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహించే వెంకటగిరికి ఇంచార్జ్‌గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఇటు టీడీపీ చేతుల్లో ఉన్న పర్చూరులో ఇంచార్జ్ ఉన్న రావి రామనాథం బాబుని సైడ్ చేసి..మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆమంచి..సొంత స్థానం చీరాల. మొన్నటివరకు […]