వైసీపీలో ఆర్జీవి ‘వ్యూహం’..బాబు టార్గెట్‌గా..వింత అదే?
ఎన్నికల దగ్గరపడుతుండటంతో ప్రశాంత్ కిషోర్ టీం వ్యూహాలు రెడీ అవుతున్నాయి..మళ్ళీ టీడీపీని దెబ్బతీసి అధికారం దక్కించుకోవడానికి వైసీపీ చూస్తుంది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా సృష్టించి వ్యూహాలు చేయడంలో వైసీపీని మించిన పార్టీ లేదు. గత ఎన్నికల ముందు టీడీపీని దెబ్బతీయడం కోసం ఎలాంటి వ్యూహాలు వేసిందో చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా అబద్దాలు ప్రచారం చేశారు. కమ్మ వర్గానికి డీఎస్పీ పదోన్నతులు, చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్, కోడి కత్తి కేసు, వివేకా హత్య కేసు..ఇలా ప్రతిదానిలో బాబుని టార్గెట్ చెస్ […]