May 31, 2023
ఆలపాటి రాజా
Politics Popular Now TDP latest News Uncategorized

పొత్తు ఎఫెక్ట్: ఆ రెండు సీట్లు కావాలంటున్న జనసేన!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబు-పవన్ సైతం పొత్తుకు సిద్ధంగానే ఉన్నారని అర్ధమవుతుంది. ఇప్పటికే పవన్ పలుమార్లు వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెప్పిన విషయం తెలిసిందే. అటు ఈ మధ్య టీడీపీలో మాజీ మంత్రి ఆలపాటి రాజా సైతం..తనకు తెనాలి సీటుపై ఆశ లేదని చెప్పారు. అంటే ఇక్కడ జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్న […]

Read More
ap news latest AP Politics

ఆలపాటి సీటు త్యాగం..తెనాలి సీటు జనసేనకు.!

ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచో టీడీపీ-జనసేన పొత్తుపై రకరకాల చర్చలు, ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కలిసి పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి లాభం జరిగిందని, వైసీపీ అధికారంలోకి వచ్చిందని..ఈ సారి ఆ పరిస్తితి రాకూడదు అంటే..టీడీపీ-జనసేన తప్పనిసరిగా కలవాల్సిన పరిస్తితి ఉందని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే చంద్రబాబు, పవన్ సైతం పొత్తుకు రెడీగా ఉన్నారు. వారు ఇప్పటికే పొత్తుకు రెడీ అని […]

Read More