ఉదయగిరి వైసీపీలో ట్విస్ట్..మేకపాటికి డౌటేనా?
అధికార వైసీపీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పోరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా కనబడుతుంది. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి..వైసీపీకి షాక్ ఇచ్చి..పార్టీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం..సొంత పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మేకపాటిపై కాస్త ప్రజా వ్యతిరేకత […]