కేశినేని దూకుడు..టీడీపీకి మైనస్సా?ప్లస్సా?
గత కొన్ని రోజులుగా విజయవాడ(బెజవాడ) రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు చేయాల్సిన కేశినేని..సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడుతున్నారు. అయితే కొందరు నేతల వల్లే టీడీపీకి నష్టం జరుగుతుందని, అందుకే పార్టీని ప్రక్షాళన చేయాలని కేశినేని డిమాండ్ చేస్తున్నారు. కేశినేని ప్రధానంగా టార్గెట్ చేసేది నలుగురిని దేవినేని ఉమా, బోండా ఉమా, బుద్దా వెంకన్న, కేశినేని శివనాథ్. వీరి టార్గెట్ గానే కేశినేని ఫైర్ అవుతున్నారు. వారు కూడా గ్రూపుగా […]