May 31, 2023
ఎంపీ రఘురామకృష్ణంరాజు
ap news latest AP Politics Uncategorized

రఘురామ సర్వే..అన్నీ జిల్లాలోనూ లీడ్?

 ఏపీలో ఎన్నికల సీజన్ మొదలైంది..మరో ఏడాదిన్నరలో ఎన్నికలు మొదలు కానున్నాయి. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని వైసీపీ..ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకోవాలని టీడీపీ చూస్తుంది. ఇక మధ్యలో జనసేన సైతం తమ సత్తా చూపించాలని చూస్తుంది. అయితే జనసేనకు సింగిల్ గా గెలిచే బలం లేదు..పైగా ఓట్లు చీల్చి పరోక్షంగా టీడీపీకి నష్టం, వైసీపీకి లాభం జరిగేలా పరిస్తితి ఉంది. గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది. అందుకే ఈ సారి ఆ […]

Read More
ap news latest AP Politics TDP latest News

వైసీపీకి రఘురామ చెక్..లక్కీ ఛాన్స్ కొట్టేశారు?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..వైసీపీకి చెక్ పెట్టేలా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీలో జరుగుతున్న తప్పులని రఘురామ ఎత్తిచూపారు. కానీ అవి ఆయనకే రివర్స్ అయ్యాయి.  వైసీపీ నేతలు ఆయనపై ఫైర్ అయ్యారు. జగన్‌తో మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో అప్పటినుంచి రఘురామ రెబల్ గా మారి..వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. రఘురామ […]

Read More
ap news latest AP Politics

సంచలనం: తెలంగాణతో పాటే ఏపీ ఎన్నికలు..!

ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా ముందస్తు ఎన్నికల మాట వినిపిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్..మరొకసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారని అక్కడున్న ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ సారి ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని, పూర్తి సమయం పాలిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ వారి మాటలు నమ్మడానికి లేదు. కేసీఆర్ ఏ సమయంలోనైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ విషయం […]

Read More