June 1, 2023
ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము
Uncategorized

గుడివాడలో రావికి పోటీగా రాము..బాబు తేల్చాలి?

గుడివాడలో కొడాలి నానిని ఓడించే మంచి అవకాశం టీడీపీకి దొరుకుతుందనే ప్రతిసారి…అక్కడ ఏదొక కన్ఫ్యూజన్ వస్తూనే ఉంటుంది. సీటు కోసం పోటీపడే నాయకులు పెరిగిపోతారు. దీంతో గుడివాడ టీడీపీలో కన్ఫ్యూజన్ వస్తుంది. ఏదేమైనా గాని ఎన్ని సార్లు త్యాగం చేసిన మళ్ళీ గుడివాడలో పార్టీని బలోపేతం చేసే దిశగా రావి వెంకటేశ్వరరావు కష్టపడుతున్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు..ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇక టీడీపీ క్యాడర్‌ని కలుపుకుని వెళుతున్నారు. క్యాడర్ కూడా రావికి క్లోజ్ అయ్యారు. దీంతో రావికే గుడివాడ […]

Read More
ap news latest AP Politics

గుడివాడలో బిగ్ ట్విస్ట్..కొడాలి బలంపై దెబ్బ..!

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడని కొడాలి నాని తన అడ్డాగా మార్చుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నుంచే రాజకీయంగా ఎదిగి రెండుసార్లు గెలిచి..వైసీపీలోకి వెళ్ళి రెండుసార్లు టీడీపీని ఓడించిన కొడాలి..గుడివాడలో తిరుగులేని బలం పెంచుకున్నారు. ఇక చంద్రబాబు వచ్చిన తనపై పోటీ చేసినా గెలవలేరని చెప్పి కొడాలి ధీమాగా ఉన్నారు. అయితే కొడాలి వరుసగా గుడివాడలో గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గుడివాడలో ఎక్కువగా ఉన్న ఎస్సీ ఓటర్లు. దాదాపు 50 వేల పైనే […]

Read More