బాబు..నెల్లూరు తమ్ముళ్లని మార్చండి!
గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి త్వరగానే పార్టీని బయటకు తీసుకొచ్చి, పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ..పార్టీ బలం పెంచడంలో చంద్రబాబు కష్టం చాలా ఉంది. ఇక టిడిపి పని అయిపోయిందనే దగ్గర నుంచి…ఇంకా నెక్స్ట్ టిడిపిదే అధికారమనే పరిస్తితికి తీసుకొచ్చారు. అయితే టిడిపి బలం ఇంకా పెరగాల్సి ఉంది. అప్పుడే టిడిపికి అధికారం దక్కుతుంది. కానీ కొన్ని చోట్ల టిడిపి నేతలు ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు లాంటి జిల్లాలో టిడిపి నేతలు […]