తాడికొండలో వైసీపీకి డ్యామేజ్.. టీడీపీ తేల్చేస్తే బెటర్..!
వైసీపీ అధికారంలోకి రాగానే..త్వరగా ప్రజా వ్యతిరేకతని తెచ్చుకున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడికొండ స్థానం నుంచి ఆమె గెలిచారు. రాజధాని ప్రాంత వాసులు టీడీపీకి కాకుండా వైసీపీని గెలిపించారు. అయితే ఆ వెంటనే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం..ఎమ్మెల్యేగా శ్రీదేవి తమ ప్రజలకు అండగా నిలబడకపోవడం, ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం..నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడం..పలు వివాదాల్లో ఉండటంతో..శ్రీదేవికి త్వరగా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడున్న పరిస్తితులని బట్టి చూసుకుంటే మళ్ళీ ఆమెకు సీటు ఇస్తే గెలవడం […]