ఆ ఎమ్మెల్యేకు జగన్ హ్యాండ్..సీటు తేల్చేసారట. !
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేస్తారా? అంటే ఇందులో జగన్‌ని తప్పించి..150 మంది ఎమ్మెల్యేలకు యథాతధంగా సీట్లు దొరుకుతాయా? అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నెలకొంది. వీరికి మళ్ళీ సీటు ఇస్తే గెలవడం కష్టమని జగన్‌కు కూడా అవగాహన ఉంది. ఇప్పటికే సరిగ్గా పనిచేయని వారికి సీటు ఇవ్వనని తేల్చి చెప్పేశారు. అయితే కొందరికి సీటు ఇవ్వాల్సిన పరిస్తితి ఉంటుంది. అలాంటి వారి సీట్లు మారుస్తారని తెలుస్తోంది. కానీ […]