యరపతినేని వర్సెస్ కాసు..గురజాలలో చరిత్ర తిరగేస్తున్నారు.!
కమ్మ వర్సెస్ రెడ్డి నాయకుల మధ్య ఏపీలో ఓ చిన్నపాటి యుద్ధమే నడుస్తున్న విషయం తెలిసిందే. అగ్రనేతల నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకు ఈ పోరు నడుస్తోంది. ఈ పోరులో పైచేయి సాధించాలని ఎవరికి వారు ట్రై చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో కమ్మ నేతలపై రెడ్డి నేతలు పూర్తిగా డామినేట్ చేశారు. సక్సెస్ అయ్యారు. కానీ ఈ సారి రెడ్డి నేతలకు ఆ ఛాన్స్ ఇవ్వకూడదని కమ్మ నేతలు పనిచేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ […]