March 22, 2023
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
ap news latest AP Politics

ఉదయగిరి వైసీపీలో ట్విస్ట్..మేకపాటికి డౌటేనా?

అధికార వైసీపీలో అంతర్గత విభేదాలు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ పోరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కువగా కనబడుతుంది. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి..వైసీపీకి షాక్ ఇచ్చి..పార్టీ నుంచి బయటకొచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం..సొంత పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మేకపాటిపై కాస్త ప్రజా వ్యతిరేకత […]

Read More
ap news latest AP Politics

వైసీపీకి రెడ్ల షాక్..ఇంకా లిస్ట్ పెద్దదే!

ఏపీలో అధికార వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఓ వైపు జగన్ ఇమేజ్ తగ్గుతున్నట్లు సర్వేలు వస్తున్నాయి. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అటు వైసీపీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష టి‌డి‌పి బలపడుతుంది..అటు జనసేనతో పొత్తు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి సొంత ఎమ్మెల్యేలు షాక్ ఇస్తున్నారు. అది కూడా సొంత సామాజికవర్గమైన రెడ్డి వర్గానికి చెందిన నేతలే వైసీపీకి షాక్ ఇస్తున్నారు. […]

Read More