టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి..వైసీపీ డైవర్షన్ గేమ్!
మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓడిపోయామనే నిరాశ వైసీపీలో బాగా కనిపిస్తుంది..కానీ పైకి మాత్రం ఆ ఫలితాలతో తమకు పోయేదేమీ లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్న సరే లోలోపల మాత్రం ఒక టెన్షన్ మొదలైంది. ఇదే ఊపు కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం అసాధ్యమనే భావనలోకి వైసీపీ నేతలు వెళ్ళినట్లు కనిపిస్తున్నారు. ఇక టిడిపి గెలుపు అనేది ప్రజలందరికీ తెలిసిందే..దీంతో ఇప్పుడు టిడిపికి ఊపు కనిపిస్తుంది. అందుకే దాన్ని ఎలాగోలా పోగొట్టాలని అనుకున్నారేమో..ఏదేమైనా టిడిపి విజయం గురించి […]