పొత్తు దెబ్బ..కొడాలికి ఈ సారి డ్యామేజ్ తప్పదా!
రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే గుడివాడలో కొడాలి నాని గెలుపుకు వచ్చిన ఢోకా ఏం లేదు అని ఆయన అభిమానులు గాని, రాజకీయ విశ్లేషకులు అని అంటుంటారు. అంటే అంతలా గుడివాడపై కొడాలికి గ్రిప్ ఉందని. లేటెస్ట్ సర్వేల్లో కూడా గుడివాడలో కొడాలికి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది. అయితే వరుసగా రెండుసార్లు టిడిపి, రెండు సార్లు వైసీపీ నుంచి కొడాలి గెలిచారు. ఇందులో మూడుసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు..అందుకే ప్రజలు ఏమి ఆలోచించే వారంటే అధికారంలో […]