ఏలూరు సీటులో ట్విస్ట్..ఆళ్ళ నానికి కొత్త సీటు?
ఏలూరు రాజకీయాల్లో ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) గురించి పెద్దగా పరిచయం అక్కరలేదనే చెప్పాలి. చాలా ఏళ్ల నుంచి ఏలూరులో రాజకీయం చేస్తున్న ఆళ్ళ నాని..దివంగత వైఎస్సార్‌కు విధేయుడు..వైఎస్సార్ ఆధ్వర్యంలో ఏలూరు సీటు దక్కించుకున్నారు. 2004లో ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2009లో కూడా ఆళ్ళ నాని సత్తా చాటారు. ఇక తర్వాత వైఎస్సార్ మరణించడంతో..2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవిపై […]