April 2, 2023
కన్నా లక్ష్మీనారాయణ
ap news latest AP Politics

కన్నాతో సైకిల్‌కు అడ్వాంటేజ్..బాబు ప్లాన్ అదేనా!

మొత్తానికి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టి‌డి‌పిలో చేరారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో టి‌డి‌పిలో చేరారు. గతంలో తాము వేరు వేరు పార్టీల్లో ఉన్న రాజకీయంగా విభేదించుకున్నాం తప్ప..వ్యక్తిగతంతో ఎప్పుడు తిట్టుకోలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కన్నా వల్ల గుంటూరులో పార్టీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. కానీ అదే గుంటూరులో రాయపాటి సాంబశివరావు మాత్రం..కన్నా చేరిక వల్ల టి‌డి‌పికి ఉపయోగం లేదని, కన్నాని చేర్చుకోవద్దన్న..చేర్చుకున్నారని, తాను ఇంకా చంద్రబాబుని కలవనని రాయపాటి అలకపాన్పు ఎక్కారు. ఇక ఆయన్ని టి‌డి‌పి అధిష్టానం […]

Read More
ap news latest AP Politics

ఆ రెండు సీట్లలోనే కన్నా ఆప్షన్..బాబు ఛాయిస్ ఏది?

గుంటూరు జిల్లాలో మరో బలమైన నేత టీడీపీలోకి వస్తున్నారు. ఇప్పటికే గుంటూరులో టి‌డి‌పికి బలమైన నేతలు ఎక్కువ ఉన్నారు. ధూళిపాళ్ళ నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, రాయపాటి సాంబశివరావు, జి‌వి ఆంజనేయులు, శ్రీధర్, ఆలపాటి రాజా..ఇలా చెప్పుకుంటూ పోతే కీలక నేతలు చాలామంది ఉన్నారు. ఇదే క్రమంలో దశాబ్దాల పాటు గుంటూరు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి, అయిదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు టి‌డి‌పిలోకి వస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో పనిచేసి..ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కన్నా బి‌జే‌పిలో చేరారు..ఇపుడు బి‌జే‌పికి రాజీనామా చేసి […]

Read More
ap news latest AP Politics

టీడీపీలోకి కన్నా ఫిక్స్..ఆ సీటు నుంచే పోటీ!

మొత్తానికి బీజేపీని వీడిన కన్నా లక్ష్మీనారాయణ..టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రానున్నారు. తన అనుచరులతో కలిసి కన్నా..టీడీపీలోకి వస్తున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పెదకూరపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసిన కన్నా…రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి చేరాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ పెద్దలు సంప్రదించడంతో..కన్నా బీజేపీలో చేరారు. అలాగే కన్నాకు ఏపీ బి‌జే‌పి అధ్యక్ష పదవి కూడా ఇచ్చారు. అధ్యక్షుడుగా ఉన్నంత కాలం తనదైన శైలిలో రాజకీయం చేసిన […]

Read More
ap news latest AP Politics

కన్నా టీడీపీలోకి..రాయపాటి సంచలనం..!

ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. సోము వీర్రాజు వైఖరి నచ్చక కన్నా బి‌జే‌పిని వీడారు. ఇక ఈయన త్వరలోనే టి‌డి‌పి లేదా జనసేనలో గాని చేరతారని ప్రచారం నడుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరతారనేది క్లారిటీ లేదు గాని..ఎక్కువ శాతం టి‌డి‌పిలోకి రావచ్చు అనే చర్చ మాత్రం సాగుతుంది. ఇక కన్నా టి‌డి‌పిలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో టి‌డి‌పి సీనియర్, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

Read More