ప్రకాశంలో ఆ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు..?
రాష్ట్రంలో నిదానంగా నేతల జంపిగులు జరిగేలా ఉన్నాయి..అయితే అధికార వైసీపీలోకి ప్రతిపక్ష టీడీపీ నేతలు జంప్ చేయడం కాదు..టీడీపీలోకే వైసీపీ నేతలు జంప్ చేయడం. ఏదో స్థానిక ఎన్నికల సమయం వరకు వైసీపీలోకి టిడిపి నేతల జంపింగులు జరిగాయి. ఆ తర్వాత నుంచి వైసీపీ వైపు చూసే నేతలు లేకుండా పోయారు. ఇంకా ఎన్నికలకు 15 నెలల సమయం ఉన్నా సరే వైసీపీ నేతలు టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలు […]