June 10, 2023
కర్నూలు
ap news latest AP Politics

1985 తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగరబోతుంది!

ఉమ్మడి కర్నూలు జిల్లా అంటేనే టి‌డి‌పికి ఏ మాత్రం పట్టు లేని జిల్లా అని చెప్పవచ్చు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో జిల్లాలో కొంతమేర సత్తా చాటింది. ఆ తర్వాత నుంచి జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటలేకపోతుంది. ఇక గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ 11 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి 3 సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి ఒక్క సీటు గెలుచుకోలేదు. వైసీపీ […]

Read More
ap news latest AP Politics

భూమా ఫ్యామిలీ సీట్లలో ట్విస్ట్‌లు..ఛాన్స్ ఎవరికి?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాల కాలం నుంచి భూమా ఫ్యామిలీ కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఉంది..భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి..హవా రెండు దశాబ్దాల పాటు నడిచింది. కానీ వారిద్దరు చనిపోవడం, వారసుల ఎంట్రీతో భూమా ఫ్యామిలీ గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిపోయిన దగ్గర నుంచి అక్కడే పనిచేస్తున్నారు..కానీ […]

Read More
ap news latest AP Politics

కర్నూలు తమ్ముళ్ళు తగ్గట్లేదు..కానీ అదే మైనస్..!

ఎప్పుడైతే కర్నూలు జిల్లాలో బాబు పర్యటన విజయవంతమైందో అప్పటినుంచి ఆ జిల్లాలో తెలుగుదేశం నేతలు దూకుడుగా పనిచేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో జిల్లాలో మంచి ఫలితాలు రాబట్టాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా టీడీపీ గెలవలేదు. దీంతో ఇక్కడ పట్టు సాధించడమే లక్ష్యంగా టీడీపీ నేతలు పనిచేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇటీవల బాబు టూర్‌కు ప్రజల నుంచి అనుహ్యా స్పందన వచ్చింది. పత్తికొండ, ఆదోని, కర్నూలు, ఎమ్మిగనూరు, ఆలూరు స్థానాల్లో బాబు […]

Read More