పెడనలో టీడీపీకి లీడ్..యువతలో కాగితకు పట్టు.!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కాన్ఫిడెన్స్ పెట్టుకునే సీట్లలో పెడన కూడా ఉంటుందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లలోనే గెలిచారు. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో జిల్లాపై వైసీపీకి పట్టు దక్కినట్లు అయింది. కానీ నిదానంగా జిల్లాలో టీడీపీ బలం పెరుగుతూ వచ్చింది. కొందరు వైసీపీ […]