బందరులో వైసీపీకి కష్టాలు..రెండు సీట్లు అవుట్?
రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి..మొన్నటివరకు అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్తితులు..నిదానంగా టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, అదే సమయంలో టీడీపీ నేతలు పికప్ అవుతుండటంతో…కొన్ని స్థానాల్లో సీన్ మారిపోతుంది. టీడీపీకి అనుకూలమైన పరిస్తితులు కనిపిస్తున్నాయి. పైగా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో వైసీపీకి ఇంకా రిస్క్ పెరుగుతుంది. ఇదే క్రమంలో కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నం(బందరు)లో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. బందరు ఎమ్మెల్యే, ఎంపీ స్థానంలో టీడీపీ బలపడుతుంది. గత […]